Congress Khammam Meeting: రాహూల్ సభకు లక్షల్లో జనం.. హోరెత్తిన ప్రభంజనం..
ఖమ్మం సభకు రాహూల్ గాంధీ హాజరయ్యారు. లక్షల మంది సమక్షంలో పొంగులేటిని కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రాహూల్ గాంధీ ప్రసంగం అనంతరం ఆసరా అనే సరికొత్త పింఛన్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ కు శ్రీరాముడి వెండి ప్రతిమను రేవంత్, పోంగులేటి బహూకరించారు.