Top story:ఇరాన్ నేర్చుకున్న ‘డెత్ లెసన్’, గడాఫీని అమెరికా ఎలా ముంచింది…? ఎవడూ ఊహించని క్రేజీ యాంగిల్, డిసెంబర్ 19, 2003 ఎం జరిగింది..? కిమ్ న్యూక్లియర్ వెపన్ ఎందుకు రెడీ చేసాడు..?
ప్రపంచ రాజకీయాల్లో నీతి, నిజాయితీ ఉంటాయని మీరు నమ్ముతున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. గడ్డాఫీ అనే ఒక వ్యక్తి అమెరికా చెప్పిన ప్రతి మాట విన్నాడు. అణ్వాయుధాలు వద్దంటే ఇచ్చేశాడు, ఫ్యాక్టరీలు తెరవమంటే తెరిచాడు.