RAM GOPAL VARMA: అరెస్ట్ చేయండి సార్.. చంపుతామని బెదిరిస్తున్నారు.. ఏపీ డీజీపీకి ఆర్జీవీ ఫిర్యాదు
ఏపీ సీఎం జగన్ లైఫ్ హిస్టరీ ఆధారంగా ఆర్జీవీ వ్యూహం పేరుతో సినిమా చేశారు. ఈ సినిమాలో చంద్రబాబు, లోకేష్, పవన్ క్యారెక్టర్లను కూడా పెట్టారు. దీనిపై టీడీపీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ సినిమా రిలీజ్ కాకుండా చూడాలంటూ నారా లోకేష్ కోర్టులో కేసు కూడా వేశారు.