తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా కుటుంబం వల్ల క్రియేట్ ఐన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. సీఎం గురించి కొండా సురేఖ కూతురు సుష్మతి చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలపై సురఖకు వచ్చిన నోటీసులు చివరగా మంత్రి పదవి నుంచి తొలగించడం.. సింపుల్‌గా ఓ చిన్నపాటి థ్రిల్లర్ సినిమా
తెలంగాణలో తాము బీసీలకు ప్రతినిధులం అని చెప్పుకుంటారు కొండా మురళి, కొండా సురేఖ…. వారి కుమార్తె సుస్మిత. అదేం విచిత్రమో ….. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి పీకేస్తే తెలంగాణలో ఎక్కడ ధర్నాలు జరగలేదు.
తెలంగాణ రాజకీయాల్లో వరంగల్ ‘కొండా ఫ్యామిలీ’కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా రచ్చ లేపిన కొండా సురేఖ.. తాజాగా తన మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ బర్తరఫ్ వ్యవహారం అటు రాజకీయ వర్గాల్లో ఎంత సంచలనం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తను అనుకున్నది సాధించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖనీ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం తో పాటు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డినీ ఆ పదవి నుంచి తొలగించడం ద్వారా…. కాంగ్రెస్ హై కమాండ్
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. దిల్లీ వేదికగా నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నేరుగా ఫైర్ అయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా ఫ్యామిలీ పెట్టిన మంటల వేడి కొనసాగుతూనే ఉంది. పార్టీలో అంతర్గత కలహాలు, అధిష్ఠానం వద్ద నడుస్తున్న పంచాయితీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి.
తెలంగాణ మంత్రి వర్గం నుంచి కొద్ది రోజుల్లో కొండా సురేఖను తొలగించడం దాదాపు ఖాయం అయిపోయింది. ప్రస్తుతం అమెరికా పర్యటన లో ఉన్న ఏసీసీ కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఇండియా తిరిగి రాగానే కొండా కి గుడ్ బై చెబుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
కాంగ్రెస్ అంటే అంతే. కాంగ్రెస్ అలాగే ఉంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఎవడు ఎలా పడితే అలా మాట్లాడతారు. ఆ పార్టీలో ఎవరు ఏమైనా అంటారు అనిపించుకుంటారు. అధికారం ఇచ్చినా సరే… ఫైనల్ గా కంపు చేసుకుని జనం చేత చి కొట్టించుకుంటారు .
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఉన్న పాత విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి