Hardik Pandya: పాండ్యా బ్రదర్స్‌కు కుచ్చు టోపీ.. వ్యాపారంలో కోట్లు మోసం చేసిన కజిన్
ఫోర్జరీ ద్వారా దాదాపు రూ.4.3 కోట్ల నిధులు మళ్లించిన నేపథ్యంలో వైభవ్ పాండ్యాపై కేసు నమోదు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు 37 ఏళ్ల వైభవ్ పాండ్యా సవతి సోదరుడు.