సినిమా తారలకు అభిమానులు ఉండటం సహజం. అయితే, ఒక్కోసారి ఈ అభిమానం శృతి మించి హీరోలను ఇరకాటంలోకి నెట్టేస్తుంటుంది. అభిమానుల అతి ఉత్సాహం వల్ల సెలబ్రిటీలు ఎదుర్కొనే సమస్యలకు కోకొల్లలు ఉదాహరణలు ఉన్నాయి.
లాస్ట్ కు రతిక (Ratika) – తేజ (Teja) ఇద్దరూ మిగడటంతో మరింత టెన్షన్ గా ఫీల్ అయింది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి .. ఎలిమినేట్ చేయొద్దని వేడుకోగా.. తన చేతిలో ఏం లేదని.. ఓటింగ్ ముగిసింది. ఎవరు ఎలిమినేట్ అవుతారో.. వారి పేరు బోర్డు మీద కనిపిస్తుందని నాగార్జున చెప్పాడు.
బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా కెరియర్ ప్రారంభించి కొరియోగ్రాఫర్ గా రాణించి నేడు దర్శకునిగా తన ప్రతిభను చూపిస్తున్నారు.
25 ఏళ్ల క్రితం చేసిన పాపం సల్మాన్ ఖాన్‌ను వెంటాడుతోంది. ఆ ఒక్క క్రైం.. అతని ప్రాణాలను ప్రమాదంలో పెట్టింది. సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానంటూ డేంజరస్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. సల్మాన్‌ను చంపడమే తన జీవితలక్ష్యంమంటూ చెప్పాడు.