యోగిని చంపేస్తామంటూ లారెన్స్ గ్యాంగ్ లెటర్ అసలు కారణం ఏంటంటే
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ రోజు రోజుకూ రెచ్చిపోతోంది. మొన్నటి వరకూ తమ ప్రత్యర్థులను మాత్రమే టార్గెట్ చేసిన ఈ గ్యాంగ్ ఇప్పుడు తమ ఉనికిని చాటుకునేందుకు రాజకీయ నాయకులకు కూడా టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి సిద్ధిఖీ హత్యతో దేశవ్యాప్తంగా లారెన్స్ గ్యాంగ్ పేరు మార్మోగిపోతోంది.