Mano Bala: వాల్తేరు వీరయ్య యాక్టర్ మృతి.. ఇండస్ట్రీలో మరో విషాదం..
ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని వరుస మరణాలు ఇబ్బంది పెడుతున్నాయ్. ఢీ ప్రోగ్రాం కొరియోగ్రాఫర్ మరణం అభిమానులను ఇంకా వెంటాడుతోంది. ఇప్పుడు మరో కమెడియన్ అనారోగ్యంతో చనిపోవడంతో.. ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయ్. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్య నటుడు, దర్శకుడు మనోబాల కన్నుమూశారు.