Comedian Mano Bala: మనోబాల మరణం.. సినీ పరిశ్రమకు మరువలేని రుణం

మనోబాల కొన్ని వందల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న తమిళ నటుడు. భాషా భేదం లేకుండా అన్ని చిత్రపరిశ్రమల్లోని ప్రముఖులతో పనిచేశారు.

Post Published By: Srikar Creator
Updated : 3 May 2023, 4:30 PM IST
1 / 19 \"Zoom\"మనోబాల
2 / 19 \"Zoom\"సీనియర్ నటుడు
3 / 19 \"Zoom\"భారతీరాజా దగ్గర శిష్యరికం చేశారు
4 / 19 \"Zoom\"అగ్ర కధానాయకులతో నటించారు
5 / 19 \"Zoom\"ప్రతి ఒక్కరితో చరిగిపోని గుర్తులను పదిలం చేసుకున్నారు
6 / 19 \"Zoom\"కమెడియన్ గా అందరినీ మెప్పించారు
7 / 19 \"Zoom\"గజినీ సినిమాతో అందరి కళ్ళలో పడ్డారు
8 / 19 \"Zoom\"కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు
9 / 19 \"Zoom\"ఉదయ్ నిథితో సన్నిహితంగా ఉన్నారు
10 / 19 \"Zoom\"అజాత శత్రువుగా పేరు గణించారు
11 / 19 \"Zoom\"నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మించారు
12 / 19 \"Zoom\"కాలేయం సమస్యతో గత కొంత కాలంగా అస్వస్థతకు గురయ్యారు
13 / 19 \"Zoom\"ఈ చిత్రంలోని చాలా మంది ఇప్పుడు ప్రసిద్దికెక్కారు
14 / 19 \"Zoom\"పాతకాలం తమిళనటులతో కలిసి దిగిన చిత్రం
15 / 19 \"Zoom\"ఇతని మరణం సినిమా రంగానికి తీరని లోటు
16 / 19 \"Zoom\"కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్ర కథానాయకులతో కూడా పనిచేశారు
17 / 19 \"Zoom\"జీవన గమనంలో అనేక మైలురాళ్లను అధిగమించారు
18 / 19 \"Zoom\"సినీ పరిశ్రమలోకి అడుగిడిన తొలినాళ్లలో తీసిన ఫోటో
19 / 19 \"Zoom\"హీరో విజయ్ తో చనువుగా ఉండేవారు

Published : 
  • 3 May 2023, 4:30 PM IST