సూపర్ స్టార్ కి రెబల్ షాక్.. 10kకోట్లకు 1200 కోట్ల పంచ్..?
రెబల్ స్టార్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా సూపర్ స్టార్ వారణాసి మూవీకే ఎసరు పెట్టేలా ఉన్నాడు.. తను సడన్ గా కల్కీ 2 సెట్లో అడుగుపెట్టడం, కర్ణుడిగా బిజీ అవ్వాటం.. ఇవేవి కూడా రాజమౌళి మూవీ వారణాసికి మంచిది కాదని తెలుస్తోంది.