REVANTH REDDY: మొన్న జీవన్ రెడ్డి.. నిన్న మల్లారెడ్డి.. ఎవరినీ వదలని రేవంత్.. బీఆర్ఎస్‌లో టెన్షన్
అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తున్నారు సీఎం రేవంత్. గతంలో చాలా ఆరోపణలు ఎదుర్కొన్న వారు.. తనపై వ్యక్తిగత, రాజకీయ విమర్శలతో ఇబ్బంది పెట్టిన వారిని ఇప్పుడు ఓ ఆట ఆడుకోబోతున్నారా అనే చర్చ జరుగుతోంది.