ఉదయ్ కిరణ్ మేనియా.. రీ రిలీజ్లోనూ దద్దరిల్లిన థియేటర్స్.. మనసంతా నువ్వేకు నీరాజనం..!
కొందరు హీరోలు ఇండస్ట్రీ మీద, ప్రేక్షకుల మీద తెలియకుండానే పెద్ద ముద్ర వేస్తుంటారు. అలా వేసిన హీరోనే ఉదయ్ కిరణ్.. ఈయన చనిపోయి 12 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆయన్ని మరిచిపోలేకపోతున్నారు అభిమానులు.