ఇంట్లో 1000 కోట్ల బాంబు… పాన్ ఇండియా లెవల్లో ట్రోలింగ్స్ తో..
మంచు హీరోలంటే ఎవరికీ లెక్కలేదంటారు… ట్రోలింగ్స్ కి తప్ప వాళ్ల ఫ్యామిలీ తాలూకు వీడియోలు యూ ట్యూబ్లో మరెంందుకు ఫోకస్ కావనంటారు. రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ కోని కన్నప్పలో గెస్ట్ గా పెట్టడం వల్లే ఆ సినిమా అప్ డేట్జ్ జనం పట్టించుకుంటున్నారు కాని, లేకపోతే, ఈ మంచు హీరో గురించి పట్టించుకునేదెవరు? అన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి.