RRR Team: ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తో పార్టీ ఏర్పాటు చేసిన సినిమాటోగ్రాఫర్ సింథెల్

ఆర్ఆర్ఆర్ చిత్రం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించింది. దీంతో పాటూ ఆస్కార్ అవార్డు అందుకోవడంపై చాలా మంది గొప్పగా ప్రశంసించారు. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవడం కోసం రాజమౌళితో ప్రతి సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసే సింథెల్ గొప్పగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ టీం తో పాటూ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Post Published By: Srikar Creator
Updated : 18 April 2023, 4:00 PM IST
1 / 17 \"Zoom\"ఆర్ఆర్ఆర్ సినిమా సినిమాటోగ్రాఫర్ సింథెల్
2 / 17 \"Zoom\"మంచు మనోజ్ తో ఫోటో దిగారు
3 / 17 \"Zoom\"సింథెల్ అతని సతీమణి
4 / 17 \"Zoom\"కీరవాణి కుటుంబ సభ్యులతో కలిసి దిగిన చిత్రం
5 / 17 \"Zoom\"సింథెల్ కి ఇరువురు కుమారులు
6 / 17 \"Zoom\"ఆర్ఆర్ఆర్ సినిమా చాలా పెద్ద విజయం సాధించడంతో చిత్ర యూనిట్ మొత్తాన్ని పిలిచి పార్టీ ఇచ్చారు.
7 / 17 \"Zoom\"ఆర్కా మీడియా అధినేతలు శోభూ యార్లగడ్డ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
8 / 17 \"Zoom\"మంచు లక్ష్మితో పోటోదిగిన సింథెల్ భార్య
9 / 17 \"Zoom\"అడవి శేషుతో ఆత్మీయ ఆలింగనం
10 / 17 \"Zoom\"భూమా మౌనిక, మంచు కుటుంబ సభ్యులతో సినిమాటోగ్రాఫర్
11 / 17 \"Zoom\"చిత్రయూనిట్ తో పాటూ తనకు దగ్గరి వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు
12 / 17 \"Zoom\"ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాష్టర్ తో కలిసి ఫోటో తీసుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాటోగ్రాఫర్
13 / 17 \"Zoom\"రాం చరణ్ ను పార్టీలోకి హృదయపూర్వకంగా పిలుచుకొని వెళ్తున్నా దృశ్యం
14 / 17 \"Zoom\"రాజమౌళి అతని సతీమణితో కలిసి కేక్ కట్ చేస్తున్న చిత్రం
15 / 17 \"Zoom\"సంతోషంగా సంబరాలు జరుపుకున్న చిత్రయూనిట్
16 / 17 \"Zoom\"పద్మశ్రీ ఎంఎం కీరవాణితో సింథెల్ దంపతులు
17 / 17 \"Zoom\"గ్లోబల్ స్టార్ రాం చరణ్ తో కలిసి దిగిన ఫోటో

Published : 
  • 18 April 2023, 4:00 PM IST