Top story:ప్రపంచానికి మరో ముప్పు… హార్ముజ్‌లో హైవోల్టేజ్ మిలిటరీ యాక్షన్… మిడిల్ ఈస్ట్‌లో మొదలైన భీకర యుద్ధం…!
హార్ముజ్ జలసంధిలో హైవోల్టేజ్ సైనిక విన్యాసాలకు సంబంధించిన దృశ్యాలు ఇవి. USతో చర్చలు కొనసాగుతున్న సమయంలోనే టెహ్రాన్ యుద్ధ సన్నాహాలకు దిగింది. ఇవి కేవలం సైనిక విన్యాసాలే కాదు..