5 యేళ్ళ పాలనలో అధికారం ఇచ్చిన మజా నుంచి జగన్ బయటకు రాలేకపోతున్నారు. వై నాట్ 175 అంటే… జనం మరీ 11 సీట్లే ఇవ్వడంతో… ఎన్నికల్లో ఓటమి సహించలేకపోతున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో రాయలసీమను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ ఏరియాను ఓ సామంత రాజులాగా పాలించారు.
ఏపీలో ఎన్నికలు పూర్తయినా.. వేడి మాత్రం ఇంకా చల్లారలేదు. ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి పుంగనూరులో వైసీపీ వర్సెస్ టీడీపీ ఫైట్ నడుస్తోంది.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, నారా లోకేష్ మాటల తూటాలు