KCR: కేసీఆర్‌కు షాకిచ్చిన స్టాలిన్.. కాంగ్రెస్‌కే మద్దతు..!
తాజా ఎన్నికల్లో స్టాలిన్ మద్దతు సీఎం కేసీఆర్‌కే ఉంటుందని భావించారు. కానీ, కేసీఆర్‌కు షాకిస్తూ కాంగ్రెస్‌కు మద్దతుగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని తమ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలని కోరారు.