Shankar daughter’s second marriage : తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు రెండో పెళ్లి… తరలివచ్చిన తమిళ్ తార లోకం

దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య ఇటీవల చెన్నైలో తరుణ్ కార్తికేయన్‌ను వివాహం చేసుకుంది. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి తమిళ ప్రముఖులు హాజరైన ఈ వేడుకకు హాజరయ్యారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 16 April 2024, 3:23 PM IST
1 / 25 \"Zoom\"తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు రెండో పెళ్లి...
2 / 25 \"Zoom\"ఐశ్వర్య శంకర్ పెద్ద కుమార్తె.. వృత్తిరీత్యా డాక్టర్
3 / 25 \"Zoom\"2021లో ఆమె క్రికెటర్ రోహిత్ దామోదరన్ ను పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. ఏడాదిలోగానే విడాకులు తీసుకుని దూరం అయ్యారు.
4 / 25 \"Zoom\"అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్న తరుణ్ కార్తికేయన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది.
5 / 25 \"Zoom\"దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య ఇటీవల చెన్నైలో తరుణ్ కార్తికేయన్‌ను వివాహం చేసుకుంది.
6 / 25 \"Zoom\" ఏప్రిల్ 15న పెద్ద సమక్ష్యంలో పెళ్లి చేసుకున్నారు.
7 / 25 \"Zoom\"తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
8 / 25 \"Zoom\"ఐశ్వర్య చెల్లెలు అదితి శంకర్ తన సోదరితో కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది.
9 / 25 \"Zoom\"నేషనల్ అవార్డు గ్రహీత  హీరోయిన్ కీర్తి సురేష్
10 / 25 \"Zoom\"స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ భర్త విఘ్నేష్
11 / 25 \"Zoom\"
12 / 25 \"Zoom\"
13 / 25 \"Zoom\"
14 / 25 \"Zoom\"హీరో కార్తీక్.. సూర్య
15 / 25 \"Zoom\"
పెళ్లి వేడుకల్లో డైరెక్టర్ శంకర్ తో తమిళనాడు సీఎం స్టాలిన్
16 / 25 \"Zoom\"ఐశ్వర్య చెల్లెలు అదితి శంకర్ తన సోదరితో కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది.
17 / 25 \"Zoom\"
18 / 25 \"Zoom\"
19 / 25 \"Zoom\"
20 / 25 \"Zoom\"
21 / 25 \"Zoom\"
22 / 25 \"Zoom\"తమిళ్ డైనమిక్ డైరెక్టర్ మణిరత్నం.. స్టార్ హీరో విక్రమ్
23 / 25 \"Zoom\"
24 / 25 \"Zoom\"
25 / 25 \"Zoom\"

Published : 
  • 16 April 2024, 3:23 PM IST