టాలీవుడ్ కు వరస్ట్ ఇయర్ 2024, దీనెమ్మ ఇదేం టార్చర్ ఇయర్ రా…
2024… విషయంలో కల్కీ… దేవర, పుష్ప 2 తో టాలీవుడ్ ఒకపక్క సంతోషంగా ఫీల్ అయినా మరో పక్కన కన్నీళ్లు పెట్టుకుని తలబాదుకునే పరిస్థితి. గతంలో తెలుగు సినిమాలు హిట్ అయినా హిట్ కాకపోయినా టాలీవుడ్ 2024లో బాధపడినంత రేంజ్ లో కరోనా టైం లో కూడా బాధపడలేదు అనే మాట అక్షరాల నిజం.