త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న **”గాడ్ ఆఫ్ వార్”**పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు, తమిళ స్టార్ ధనుష్ కూడా మురుగన్ స్వామి నేపథ్యంతో ఓ భారీ చిత్రాన్ని ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ కొత్త సినిమాకు సంబంధించి నిర్మాత నాగవంశీ విడుదల చేసిన పోస్టర్లోని “ఉత్తరాదిలో జన్మించాడు” అనే పదాలపై తమిళనాడులో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.