Nagababu, Pawan Kalyan, AA : నాగబాబు పైత్యం… పవన్ కల్యాణ్‌కి శాపం..
ఇంట్లో మనకన్నా పెద్దోళ్లు ఉంటే.. ఉంటే అది మనకు చాలా అడ్వాంటేజ్. ఏ సమస్య వచ్చినా వాళ్లు కచ్చితంగా మనకు అండగా నిలబడతారు. సలహా ఇస్తారు. కానీ పవన్ కల్యాణ్‌కి మాత్రం… నాగబాబు పెద్ద గుదిబండగా తయారయ్యాడు. బాబు ఫ్రస్టేషన్, ఓవరాక్షన్.. చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు నిత్యం ఏదో ఒక సంక్షోభం సృష్టిస్తూనే ఉంది.