కాలానికి అతీతమైన అద్భుతం.. నాగబంధం టీజర్ విడుదల చేసిన మహేష్ బాబు..!
మహా శివరాత్రి పర్వదినాన అద్భుతమైన టీజర్ విడుదలైంది. అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ మైథో-యాక్షన్ చిత్రం ‘నాగబంధం’ టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు.