పాకిస్థానీ ఆటగాడు మ్యాచ్‌లో గాయపడ్డాడు. దాని ప్రభావం వల్ల ఆటగాడు వెంటనే మైదానం వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాక్ ఆటగాడు ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా బౌండరీ లైన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయమైంది.
ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది ఊర్వశి. గతంలో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌తో రిలేషన్‌షిప్ వ్యవహారంలో ఆమె పేరు బాగా నానింది.