dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Neha Shetty

#Neha Shetty

Tillu square movie review siddhu jonnalagadda anupama parameshwarans magic works again

Tillu Square: టిల్లూ స్క్వేర్ ఎలా ఉంది..? మినీ రివ్యూ..

March 29, 2024 | 04:39 PM

టీజర్, ట్రైలర్ చూసిన జనం ఇక పండగే అనుకున్నారు. సాంగ్స్ కూడా మత్తెక్కించాయి. ఇక హిట్ కన్పామ్ అన్నారు. కాకపోతే కథలో కామెడీ ఎక్కువైంది. కంటెంట్ తక్కువైందనే కామెంట్స్ మాత్రం వినిపిస్తోంది.

Neha shettys pictures of trendy versatility in saree

Neha Shetty: చిలకపచ్చ కోకలో నేహా శెట్టి.. లేటెస్ట్ ఫొటోస్..

November 17, 2023 | 08:55 PM

Neha Shetty: తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న తార నేహా శెట్టి. చిత్ర ప్రమోషన్లలో గ్లామర్ షోతో ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ చీరలకే గ్లామర్ టచ్ అద్దుతోంది. వరుస ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.

Kiran abbavaram neha shetty rules ranjan moive pre release event

Kiran Abbavaram: రూల్స్ రంజన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు

October 1, 2023 | 10:38 AM

కిరణ్ అబ్బవరం, నేహ శెట్టి జంటగా కలిసి నటించిన చిత్రం రూల్స్ రంజన్. ఈ సినిమా సరికొత్త కథాంశంతో మీ ముందుకు వస్తోందన్నారు హీరో. అక్టోబర్ 6న విడుదలకు సిద్దమైంది. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. యాంకర్ సుమ ఈ కార్యక్రమానికి వక్తగా వ్యవహరించారు.

Why radhika alias neha shetty is not part of dj tillu 2 here is the clarity

Tillu Square: టిల్లు స్క్వేర్‌లో నేహాని ఎందుకు తీసుకోలేదు..?

September 18, 2023 | 08:52 PM

టిల్లు స్క్వేర్‌లో నేహా ప్లేస్‌లో అనుపమ పరమేశ్వరన్‌ను తీసుకున్నారు. హీరోతో గొడవ కారణంగా నేహా తప్పుకుందన్న వార్తలొచ్చాయి. అయితే, సీక్వెల్లో ఎందుకు లేదో చెప్పుకొచ్చింది నేహా. టాలీవుడ్‌లో చిన్న హీరోల పాలిట అందాల దేవతగా నేహా శెట్టి నిలిచింది.

Neha shetty is a beguiling vision in blue saree

Neha Shetty: డీజే టిల్లూ బ్యూటీ నేహా శెట్టి లేటెస్ట్ గ్లామర్ స్టిల్స్..

August 30, 2023 | 08:41 PM

Neha Shetty: ఇటీవలే బెదురులంక 2012 మూవీతో హిట్ కొట్టింది డీజే టిల్లూ బ్యూటీ నేహా శెట్టి. ఈ చిత్ర ప్రమోషన్లలో గ్లామర్ లుక్స్‌తో ఆకట్టుకుంది. ప్రమోషనల్ ఈవెంట్స్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలివి.

Kannada heroine neha shetty who is rushing with a series of movie offers

Neha Shetty:సైలెంట్ గా దూసుకెళ్ళిపోతున్నావేంటి రాధిక.?

August 18, 2023 | 06:52 AM

కన్నడ యాక్టర్ కస్తూరి నేహశెట్టి వ్యహం ఇదే.

Vishwak sen and neha shettys bold dance on kushi musical night

VishwakSen: ఎన్టీఆర్, విజయ్ దారిలో నడుస్తున్న విశ్వక్‌సేన్

August 17, 2023 | 05:47 PM

గతంతో విజయ్‌లానే బోల్డ్‌గా మాట్లాడి తన సినిమాలను ప్రమోట్ చేసుకున్నాడు విశ్వక్. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని కూడా రౌడీ స్టైల్లో ప్రమోట్ చేయటంతో ఎన్టీఆర్ పేరు సీన్‌లోకి వస్తోంది. విజయ్ ప్రమోషన్ స్టైల్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు సీన్‌లోకి రావటానికి లింకుంది.

Neha shetty rocks a devilishly stylish look in mesmerizing pink

Neha Shetty: చీరకట్టులో డీజే టిల్లూ బ్యూటీ నేహా శెట్టి.. లేటెస్ట్ గ్లామర్ స్టిల్స్

May 30, 2023 | 07:24 PM

Neha Shetty: డీజే టిల్లూ మూవీతో యూత్‌కు దగ్గరైన నేహా శెట్టి త్వరలో బెదురులంక 2012 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఫొటోషూట్ చేయించుకుని, ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam