

రూల్స్ రంజన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్



కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి పాల్గొన్నారు



పాటలు పాడుతూ ఉల్లాసాన్ని అందించారు గాయకులు



వేదికపై స్టెప్పులేసిన హీరోయిన్



ఈ సినిమా అక్టోబర్ 6 న విడుదల కానుంది



సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్నట్లు చెప్పారు



యాంకర్ సుమ తో కలిసి డ్యాన్స్ చేస్తున్న నేహ శెట్టి



డీజె టిల్లూ తో ఫేమస్ నటిగా ముద్ర వేసుకున్నారు



ఆడుతూ పాడుతూ సందడి చేశారు



ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డ్యాన్స్ పర్ఫామెన్స్



శనివారం సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించారు
