RAVITEJA-NITHIN: రవితేజ, నితిన్, శర్వానంద్ పంట పండేలా చేస్తున్న స్టార్స్
ఓరకంగా చూస్తే నితిన్, శర్వానంద్, రవితేజ అండ్ కో కి పెద్దగా డిమాండ్ లేదు. కాని ఇప్పుడు సడన్‌గా పెరిగింది. కారణం పాన్ ఇండియా హీరోలు. పాన్ ఇండియా రేంజ్ కాదనుకున్న సినిమాలకు రవితేజ, శర్వానంద్, నితిన్ అండ్ కో దిక్కయ్యారు.