dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » ODI

#ODI

Icc is going to implement new rule in odi and t20 cricket problems will increase for bowlers

ICC New Rule: ఐసిసి కొత్త రూల్.. బౌలర్ల మీద పగ..!

November 22, 2023 | 05:35 PM

మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమలులోకి తీసుకరానున్నారు. ఓవర్ల మధ్య తీసుకునే సమయాన్ని నియంత్రించడానికి ఈ విధానం అమలు చేయనున్నారు.

Quinton de kock quits odis after world cup 2023

Quinton de Kock: డికాక్ ధీర.. వన్డే క్రికెట్‌కు ఘనమైన వీడ్కోలు..

November 17, 2023 | 05:04 PM

నిన్నటి మ్యాచ్‌తో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డికాక్‌ తన కెరీర్‌ ఆఖరి మ్యాచ్‌తో వరల్డ్‌కప్‌ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌ల్లో 4 సెంచరీల సాయంతో 594 పరుగులు చేశాడు. విరాట్‌ కోహ్లి 10 మ్యాచ్‌ల్లో 711 పరుగుల తర్వాత సెకెండ్‌ లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు డికాక్‌.

Hes got class its just that rohit sharma on ravichandran ashwins world cup chances

Ravichandran Ashwin: అశ్విన్ కావాలి.. రోహిత్ ఫుల్ సపోర్ట్..

September 27, 2023 | 07:06 PM

అశ్విన్ క్లాస్‌ బౌలర్. ఒత్తిడిని ఎలా అధిగమించాలో బాగా తెలుసు. చాన్నాళ్ల నుంచి భారత క్రికెట్‌ ఆడుతున్నాడు. ఎంతో అనుభవం కలిగిన ప్లేయర్. ఆసీస్‌తో గత రెండు వన్డేలు మినహా గతేడాదిన్నర నుంచి అంతర్జాతీయంగా 50 ఓవర్ల క్రికెట్ ఆడలేదు. అయినా సరే అతడి అనుభవం, సీనియారిటీని పక్కన పెట్టలేం.

India vs australia kl rahul to lead in first two odis helpful to india

India vs Australia: మూడు మ్యాచులు.. వరల్డ్ కప్ టీజర్‌లు..

September 19, 2023 | 07:24 PM

ఈ మూడు వన్డేలకు టీమిండియా ఇప్పటికే వేర్వేరు జట్లను ప్రకటించింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌తో పాటు ప్రపంచకప్‌పై టీమిండియా కన్నేసింది. మన జట్టు 3-0తో ఆసీస్ సిరీస్‌ను వైట్‌వాష్ చేస్తే, వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 పొజిషన్‌కు చేరుకుంటుంది.

Pakistan remain top ranked odi side despite indias asia cup victory

Asia Cup: గెలిచింది టీమిండియా.. సంబరాలు పాకిస్థాన్‌లో..!

September 18, 2023 | 04:47 PM

భారత్ గెలుపును పాక్ సెలబ్రేట్ చేసుకోవడం లేదు. ఇండియా కన్నా మేమే గ్రేట్ అని పాక్ సెలబ్రేట్ చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తాజా ICC వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఆసియా కప్ గెలిచింది టీమిండియానే అయినా నెంబర్ వన్ కిరీటం మాత్రం పాక్ ఎగరేసుకుపోయింది.

Ben stokes in top 10 list of highest score by a no 4 batsman in odi

Ben Stokes: స్టోక్స్ సునామీలో ధోని, కోహ్లీ సేఫ్..!

September 14, 2023 | 06:16 PM

124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 182 పరుగులు చేసిన స్టోక్స్‌ ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. వన్డేల్లో, నాలుగు లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో వెస్టిండీస్‌ దిగ్గజం సర్‌ వివియన్‌ రిచర్డ్స్ అగ్ర స్థానంలో ఉన్నాడు.

World cup tickets at 56 lakh for india vs pakistan match netizens questions bcci

World Cup Tickets: వరల్డ్ కప్ మ్యాచ్ టిక్కెట్ ధర రూ.57 లక్షలు.. షాకవుతున్న ఫ్యాన్స్..!

September 5, 2023 | 07:18 PM

భారత మ్యాచ్‌ల టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని టిక్కెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లు భారత్ మ్యాచ్‌లకు సంబంధించిన అన్ని టిక్కెట్‌లను విక్రయించాయి.

Is suryakumar yadav ready to crack the code in odi will he get chance

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు ఆసియాకప్ గ్రహణం తప్పదా..?

August 30, 2023 | 06:37 PM

టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్ వంటి ప్రమాదకరమైన ఆటగాళ్లున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రావడం చాలా కష్టం అంటున్నారు క్రికెట్ క్రిటిక్స్.

Tilak varma emerges as dark horse in middle order for odi world cup

Tilak Varma: బ్యాటింగ్‌లో యువరాజ్.. బౌలింగ్‌లో రైనా..

August 14, 2023 | 03:56 PM

ఈ టీ20 సిరీస్‌లో టీమ్‌ ఇండియాకు తిలక్ వర్మ రూపంలో అద్భుతమైన ఆల్‌రౌండర్‌ లభించడం విశేషం. భారత జట్టు తరపున అరంగేట్రం చేసిన తిలక్.. తొలి సిరీస్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. సిరీస్ మొత్తంలో టీమ్ ఇండియా బ్యాటింగ్ విభాగం పూర్తిగా విఫలమైనా.. అరంగేట్రం అవకాశం దక్కించుకున్న తిలక్.. జట్టుకు అద్భుత ప్రదర్శన చేశాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam