dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » ODI World Cup 2023

#ODI World Cup 2023

The 38th match of the icc odi world cup 2023 is between sri lanka vs bangladesh at the arun jaitley stadium in delhi

ODI World Cup 2023 : క్యాచ్ ఆఫ్ ది వరల్డ్ కప్..

November 7, 2023 | 03:24 PM

ICC ODI ప్రపంచ కప్ 2023 (ODI World Cup 2023) లో 38వ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ (Sri Lanka vs Bangladesh) మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) లో జరుగుతోంది.

The government has given a shock to the sri lankan team srilanka which failed miserably in the ongoing cricket world cup odi world cup 2023 the sri lanka cricket board slcb has announced its dis

SRILANKA CRICKET BOARD : ప్రపంచ కప్ లో ఘోరంగా ఓటమి.. శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు

November 6, 2023 | 01:21 PM

శ్రీలంక క్రికెట్ బోర్డునే (SLCB) రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచ కప్ లో వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ బోర్డును రద్దు చేసినట్టు శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింగే తెలిపారు.

England opener david malan smashed a devastating century in the ongoing match against bangladesh at dharamshala as part of the odi world cup 2023

David Malan : విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డా.. డేవిడ్‌ మలాన్‌

October 10, 2023 | 03:33 PM

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ మలాన్‌ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మలాన్‌ 91 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో ఆరో సెంచరీని పూర్తి చేశాడు.

Team indias star batsman virat kohli once again proved that he is the king in the chase

Chase Master Kohli : నేనింతే.. ఛేజ్ మాస్టర్ కోహ్లీ..

October 9, 2023 | 04:39 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఛేజింగ్‌లో తానే కింగ్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఆదివారం జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ అదరగొట్టాడు.

The fans got enough fun in the first match played by india in the odi world cup 2023 tournament

ODI World Cup 2023 : కోహ్లీ షాట్ కి ఉలిక్కి పడ్డ అశ్విన్..

October 9, 2023 | 04:09 PM

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 టోర్నీలో భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే అభిమానులకు కావాల్సినంత మజా దొరికింది. ముగ్గురు టీమ్‌ ఇండియా బ్యాటర్లు డకౌట్‌గా పెవిలియన్‌కు చేరడంతో షాక్‌.. మేమున్నామంటూ ఛేజింగ్ కింగ్‌, విరాట్ కోహ్లీ - మిడిలార్డర్‌ బ్యాటర్, కేఎల్ రాహుల్ లు సొగసైన ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. వరుసగా మూడు వికెట్లు పడినప్పుడు ఎలాంటి టెన్షన్‌ కలిగిందో..!

Yuzvendra chahal wife dhanashree verma dances with ranveer singh in odi world cup 2023 theme song

Yuzvendra Chahal: వరల్డ్ కప్‌లో చాహల్‌కు నో ఛాన్స్.. కానీ, చాహల్ భార్యకు ఛాన్స్.. అదెలాగంటే..!

September 20, 2023 | 04:38 PM

మణికట్టు మాయాజాలంతో వికెట్లను రాబట్టే చాహల్‌ను వరల్డ్ కప్‌లో ఆడించాల్సిందని వాపోతున్నారు. అయితే చాహల్‌కు అవకాశం దక్కకపోయినా అతడి భార్య ధనశ్రీ వర్మ మాత్రం ప్రపంచకప్ టీమ్‌లో భాగమైంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వరల్డ్ కప్ యాంథెమ్‌‌లో చాహల్ సతీమణి భాగమైంది.

Audience are not allowed to uppal stadium for nz vs pak warm up match

Uppal Stadium: ఉప్పల్‌లో పాక్ మ్యాచ్.. ప్రేక్షకులకు నో ఎంట్రీ.. కారణం ఇదే..!

September 20, 2023 | 04:28 PM

ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ పండగ ఉండటంతో పోలీసులు వాటికే భద్రత కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌‌‌‌కు భద్రత కల్పించలేమని సిటీ పోలీసులు హెచ్‌‌‌‌సీఏకు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని హెచ్‌‌‌‌సీఏ.. బీసీసీఐకి తెలిపింది.

Mohammed siraj is a new ball superstar he could take the world cup by storm

Mohammed Siraj: మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం.. అందుకే మనలో ఇంత ఫైర్..

September 19, 2023 | 07:49 PM

తాజాగా విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సిరాజ్‌ని ప్రశంసించింది. అనుష్క శర్మ తన ఇంస్టాగ్రామ్ వేదికగా “క్యా బాత్ హై మియాన్! మేజిక్!!” సిరాజ్ అంటూ పోస్ట్ చేసింది. సిరాజ్ ఇంత అగ్రెస్సివ్‌గా ఉండటానికి విరాట్ కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Shreyas iyer should get replaced in wc squad gambhirs warning to rohit dravid

Gautam Gambhir: అయ్యర్ అస్సలు వద్దు.. గంభీర్ చెబుతున్న కారణాలివే..!

September 19, 2023 | 06:09 PM

నేపాల్‌తో మ్యాచులో అయ్యర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత సూపర్-4 మ్యాచుల్లో మళ్లీ వెన్ను సమస్య రావడంతో అతను ఆడలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్, ఆసియా కప్ ఫైనల్‌లో కూడా అయ్యర్ అందుబాటులో లేడు.

He can be a match winner ex sl skipper arjuna ranatunga backs ravi ashwin

Arjuna Ranatunga: అర్జున రణతుంగ అండగా అశ్విన్ ఆగమనం..!

September 19, 2023 | 04:53 PM

ప్రపంచకప్‌కు తొలుత ప్రకటించిన వరల్డ్‌కప్‌ ప్రిలిమనరీ జట్టులో అశ్విన్‌ లేడు. కానీ ఆస్ట్రేలియా సిరీస్‌లో అశ్విన్‌ మెరుగ్గా రాణిస్తే కచ్చితంగా ప్రధాన టోర్నీలో ఆడుతాడని క్రికెట్‌ నిపుణులు జోస్యం చెబుతున్నారు. ఇక ఇదే విషయంపై శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం అర్జున రణతుంగ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam