dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Ongole

#Ongole

Magunta sreenivasulu reddy resigned to ysrcp will join tdp soon

Magunta Sreenivasulu Reddy: వైసీపీకి మాగుంట రాజీనామా.. ఒంగోలు ఎంపీగా మాగుంట తనయుడు

February 28, 2024 | 01:54 PM

ఆత్మాభిమానాన్ని చంపుకోలేక వైసీపీని వీడుతున్నట్లు మాగుంట ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా తన తనయుడు మాగుంట రాఘవరెడ్డి బరిలో ఉంటారని, తనకు అందించిన సహకారాన్ని రాఘవరెడ్డికి అందించాలని ప్రజలను కోరారు.

Minister rose in the ongole lok sabha

Mantri Roja, Lok Sabha MP : ఒంగోలు లోక్‌సభ బరిలో మంత్రి రోజా!

January 28, 2024 | 11:24 AM

ప్రతీ సీన్‌ క్లైమాక్స్‌లా కనిపిస్తోంది వైసీపీ (YCP)లో ! అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా.. జగన్‌ రచిస్తున్న వ్యూహాలు, వేస్తున్న అడుగులు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. రాజకీయాన్ని వేడెక్కించడమే కాదు.. ఫ్యాన్‌ పార్టీ నేతలకు చెమట్లు పట్టిస్తున్నాయ్. నియోజకవర్గ ఇంచార్జిలను మారుస్తూ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు.. వైసీపీ నాయకులు నిద్రలేకుండా చేస్తున్నాయ్.

Ongole mla balineni srinivas who will meet cm jagan today

Balineni Srinivas: నేడు సీఎం జగన్ ను కలువనున్న బాలినేని శ్రీనివాస్.. ఏం చర్చించబోతున్నారు.?

October 19, 2023 | 11:10 AM

బాలినేని శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ మాజీ అటవీ, విద్యుత్ శాఖ మంత్రి. ప్రస్తుతం ఈయనను అలకల శ్రీనివాస్ అని కూడా అంటున్నారు కొందరు. అందుకే నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని క్యాంప్ ఆఫీసులో కలిసేందుకు వెళ్తున్నారు. ఒంగోలులో జరిగే తాజా పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం.‎

Balineni srinivasa reddy angry again surrenders his gunmen

Balineni Srinivasa Reddy: గన్‌మెన్లను సరెండర్ చేసిన బాలినేని.. వైసీపీలో మరోసారి కలవరం..!

October 17, 2023 | 08:06 PM

పోలీసుల తీరును నిరసిస్తూ.. బాలినేని తాజాగా తన గన్‌మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ మేరకు ఏపీ డీజీపీకి, గుంటూరు రేంజ్ ఐజీకి లేఖ రాశారు. దీనంతటికీ నకిలీ డాక్యుమెంట్లతో జరిగిన భూ కుంభకోణమే కారణం.

Ysrcp gives shock to balineni srinivasa reddy party suspends his aids

Balineni Srinivasa Reddy: ఎన్నికల వేళ బాలినేనికి వైసీపీ షాక్.. ఆగ్రహించిన ఎమ్మెల్యే..!

September 27, 2023 | 06:28 PM

బాలినేని ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఐతే వీరిని సస్పెండ్ చేస్తున్న విషయం తనకు ఏమాత్రం చెప్పకుండా.. సస్పెండ్ చేయడంపై బాలినేని అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam