dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Oscar Award

#Oscar Award

Titanic ship captain passes away

Actor Bernard Hill Died : ‘టైటానిక్’ షిప్‌ కెప్టెన్‌ కన్నుమూత

May 6, 2024 | 03:33 PM

టైటానిక్‌ సినిమాలో షిప్‌ కెప్టెన్‌ (Ship Captain) గా అద్భుతంగా నటించి అందరికీ గుర్తుండుపోయిన నటుడు బెర్నార్డ్‌ హిల్‌. ఆయన వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు.

Once again tollywood star heroes junior ntr and global star ram charan in the same frame

Ramcharan NTR : ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్, చరణ్..

March 3, 2024 | 11:21 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు ఈ ఇద్దరు స్టార్స్.

An exciting news for pawan fans

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్

February 19, 2024 | 10:30 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో (Pawan Kalyan) గా నిధి అగర్వాల్ (Nidhi Aggarwal) హీరోయిన్ గా బాలీవుడ్ (Bollywood) స్టార్ నటుడు బాబీ డియో ల్ తదితర నటులు నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు.. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

King nagarjuna na samiranga movie pre release event

Na Samiranga : కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

January 11, 2024 | 02:37 PM

కింగ్ నాగార్జున నటించిన లేటేస్ట్ మూవీ నా సామిరంగ. ఈ సారి కూడా సంక్రాంతి బరిలో తన సినిమా ఉంచారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని.. U/A సర్టిఫికెట్ ను పొందింది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేశ్ .. రాజ్ తరుణ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇక ఆషిక రంగనాథ్ .. రుక్సార్ థిల్లాన్ .. మిర్నా కథానాయికలుగా పోషించారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీతలు గీత రచయిత చంద్రబోస్ పాటలు రాయగా.. కీరవాణి బాణీలు అందించారు. ఆర్ఆర్ఆర్ సినిమా.. ఆస్కార్ అవార్డు తర్వాత మళ్లీ వీరి ఇద్దరి కాంబినేషన్ లో నా సామిరంగ సినిమాకు పనిచేశారు. ఇక ఈ నెల 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

Ar rahman has prepared and composed the song for ram charans movie

Ram Charan: రెహమాన్ బిగ్ సర్ ప్రైజ్

September 30, 2023 | 05:26 PM

రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న లివింగ్ లెజెండ్ ఎ ఆర్ రెహమాన్ ఇప్పుడు ఒక పాటని రెడీ చేశాడు. రామ్ చరణ్ మూవీకోసం సాంగ్ ని కంపోజ్ చేయటమే కాదు, రికార్డింగ్ కూడా పూర్తిచేశాడు. అంతే దెబ్బకి బుచ్చి బాబు, రామ్ చరణ్ ఇద్దరికీ జోష్ వచ్చినట్టైంది.

Tovino thomas aparna balamurali in lead roles jude anthony joseph directed movie 2018 malayalam movie 2018 nominated in oscars for 2024

Oscars Award 2024 : ఆస్కార్ బరిలో మలయాళం 2018.. మరో దక్కేనా..?

September 30, 2023 | 11:17 AM

సౌత్ లో ఎన్నో అవార్డులు అందుకున్న 2018 ఇప్పుడు ఆస్కార్ ఎంట్రీ సాధించింది. భారత్​ తరఫున ఆస్కార్ అవార్డుల కోసం జరిగే నామినేషన్స్ లో 2018 సెలెక్ట్ అయింది. 2024 ఆస్కార్ అవార్డ్స్ కోసం మన దేశం తరపున '2018' సినిమాను పంపిస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది.

Ram charan say conditions to bollywood directors

Ram Charan: హాలీవుడ్‌ డైరెక్టర్స్‌కు కండీషన్స్‌ పెట్టిన చెర్రీ.. వాటికి ఓకే అంటే సినిమా స్టార్ట్‌..

May 23, 2023 | 06:04 PM

ట్రిపులార్‌ సినిమాతో రామ్‌ చరణ్‌ ఫేట్‌ మారిపోయింది. ఇప్పుడాయన నార్మల్‌ హీరో కాదు. గ్లోబల్‌ స్టార్‌. చెర్రీ ఫ్యాన్స్‌ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హాలీవుడ్‌ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు రామ్‌ చరణ్‌.

Rrr hindi remake need heros

RRR: హిందీ రీమేక్‌లో హీరోలెవరు.. షాకింగ్ రిప్లయ్ ఇచ్చిన చాట్‌జీపీటీ..

April 25, 2023 | 02:30 PM

ట్రిపుల్‌ఆర్‌ క్రియేట్ చేసిన క్రేజ్‌.. బ్రేక్ చేసిన రికార్డులు.. అందుకున్న అవార్డులు, ఎగురేసుకుపోయిన రివార్డులు.. ఇవన్నీ చెప్పాలంటే చాలా టైమ్‌ పడుతుంది. ప్యాన్ ఇండియా కాదు.. పాన్ వాల్డ్‌రేంజ్‌లో సత్తా చాటిందీ మూవీ. ప్రపంచంతోనే నాటు స్టెప్పులు వేయించింది. ఆస్కార్‌కు ఇండియా దారి చూపించింది.

Babu mohan special interview about oskar

Babu Mohan: ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ రావడం మామూలు విషయం కాదు.. కానీ నేను ఆ సినిమా చూడలేదు..

April 22, 2023 | 11:15 AM

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా మంచి గుర్తింపు పొంది రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన బాబూ మోహన్ ప్రత్యేక ఇంటర్వూ.

Cinimatographer sinthel give a big party to rrr team

RRR Team: ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తో పార్టీ ఏర్పాటు చేసిన సినిమాటోగ్రాఫర్ సింథెల్

April 18, 2023 | 04:00 PM

ఆర్ఆర్ఆర్ చిత్రం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించింది. దీంతో పాటూ ఆస్కార్ అవార్డు అందుకోవడంపై చాలా మంది గొప్పగా ప్రశంసించారు. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవడం కోసం రాజమౌళితో ప్రతి సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసే సింథెల్ గొప్పగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ టీం తో పాటూ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam