Top story: తమిళనాడు విజయ్ సరికొత్త చరిత్ర డీఎంకే, అన్నాడీఎంకే కాలేదు…విజయ్‌కు మాత్రమే సాధ్యం…!
డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు సాధ్యం కానీ…రికార్డులను విజయ్ సుసాధ్యం చేశాడు. మూడు నెలల క్రితం ఈసీ ఎన్నికల సింబల్ ప్రకటించినా…ఎన్నికల్లో పోటీ చేసి తిరుగులేని సీట్లు సాధించాడు. తమిళనాడులో కొత్త రాజకీయాలు షురూ కాబోతున్నాయి.