హసీనా భారత్ లోనే?? ఇండియన్ స్టూడెంట్స్ సేఫ్…!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కొంత సమయం ఇచ్చేందుకు కేంద్రం సిద్దమైనట్టు తెలుస్తోంది. పార్లమెంట్ లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ ఇదే విషయాన్ని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అఖిలపక్ష సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, జై శంకర్, జేపీ నడ్డా, నిర్మల సీతారామన్, కిరెన్ రిజిజు పాల్గొన్నారు. అఖిలపక్ష సమావేశానికి విపక్షం నుంచి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సుప్రియా సులే, రాం […]