Top story: పార్లమెంట్ లో కామన్ మాన్ వాయిస్… కేంద్రానికి రాఘవ్ చడ్డా రాడ్లు…!
కొందరు సంపాదించుకోవడానికి వస్తారు. ఇంకొందరు పేరు కోసం తపిస్తారు. మరికొందరు వారసత్వంగా రాజకీయాల్లోకి వస్తారు. నాలుగో రకం కూడా ఉంటారు. వాళ్లకు ప్రజా సమస్యలు తప్పా మరేమీ పట్టవు. సామాన్యుల సమస్యలపై చట్ట సభల్లో