మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది’ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉప్పెన’ చిత్రంతో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్