Top story: పైలెట్ సోదరుల ‘డ్రగ్స్’ దందా? ఫామ్‌హౌస్ పార్టీ వెనుక అండర్ వరల్డ్ మాఫియా…?
మొయినాబాద్‌లోని పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగింది కేవలం సరదా పార్టీ కాదా..? దీని వెనుక డ్రగ్స్ మాఫియా ఉందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఆ పార్టీ ఒక “డ్రగ్స్ డీలింగ్ సెంటర్” గా పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు.