CM Jagan: పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం జగన్..
అమరావతి, కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం వైయస్ జగన్ భూమిపూజ నిర్వహించారు. సీఆర్డీయే పరిధిలో పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సంకల్పించారు. ఇందులో భాగంగా శంకుస్థాపన చేసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు.