PRASHANT KISHOR: టీడీపీలో పీకే బాధ్యతలు అవే.. లోకేశ్ ప్లాన్ మాములుగా లేదుగా..
ఊరికే కలవరు మహానుభావులు అన్నట్లు.. పీకే, చంద్రబాబు మీటింగ్ ఏంటి.. ఎందుకు అనే అనుమానాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయ్. బిహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్న పీకే.. లోకేష్ పిలిపించి మరీ.. చంద్రబాబు ఆయనను ఎందుకు రప్పించారా అనే చర్చ ఇంకా వినిపిస్తూనే ఉంది.