The prices of gold and silver decreased for the second day in a row across the country.. The prices of gold also decreased in the international markets.
బంగారం ప్రియులకు వరుస శుభవార్తలు.. బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. కాగా గతంలో పెరిగిన ధరలతో పోలిస్తే.. ప్రస్తుతం ధరలు స్వల్పంగా ఉండడం గమనార్హం. నేడు గురువారం దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుతు వస్తుంది. దీంతో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,450గా ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,670కి చేరింది. ముఖ్యంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఇంకా గరిష్ట స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ కూడా పుంజుకుంటున్నాయి. ఇక ద్రవ్యోల్భణంతో పాటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల బంగారం ధరపై ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు..
ఈ క్రమంలోనే అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఇక్కడ ధరలు స్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు ప్రస్తుతం 2028 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.88 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 83.368 వద్ద ఉంది.

దేశంలో బంగారం, వెండి ధరలు..
1.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి ధరలు..
S.SURESH