నువ్వు జట్టులో ఉన్నా లేనట్టే, పృథ్వీషాపై ఎంసిఎ ఫైర్
ఈ మధ్య కాలంలో భారత క్రికెటర్ పృథ్వీషా గురించి జరిగినంత చర్చ మరే ఆటగాడి గురించి జరగలేదు. క్రమశిక్షణా రాహిత్యం, ప్రాక్టీస్ కు డుమ్మా, ఫిట్ నెస్ లేకపోవడం… ఒక ఆటగాడిని జట్టులో నుంచి తీసేసేందుకు ఇంతకంటే కారణాలు అక్కర్లేదు.. ప్రస్తుతం పృథ్వీ షా ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు.