Prabhas: డార్లింగ్ ప్రేమకథ.. హిమాలయ వీరుడిగా ప్రభాస్..
ప్రభాస్‌తో సీతారామం ఫేం హను రాఘవపూడి ప్లాన్ చేస్తున్న మూవీ తాలూకు కాన్సెప్ట్. ఇంకా ప్రాజెక్టే ఓకే కాలేదు, అప్పుడే కథ ఎలా లీకైందనే ప్రశ్నేవృథా. ఎందుకంటే రీసెంట్‌గా ప్రభాస్‌కి హను రాఘవ పూడి వినిపించిన స్టోరీ లైన్ ఇలాగే ఉందని లీకైంది.