పుష్పలో ది రూల్ డైలాగ్స్ టార్గెట్ మెగా ఫ్యామిలీ
పుష్ప ది రూల్… ఇప్పుడు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఎదురు చూస్తున్నారో మెగా ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలైతే ఎలా అయినా ట్రోల్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఆ ట్రోలింగ్ ని ఎదుర్కొని సినిమాను హిట్ చేసుకోవాలని అల్లు అర్జున్ ఆర్మీ సిద్దంగా ఉంది. సినిమా ఆలస్యం అయినా పర్వాలేదు… ఎవరికి దొరకవద్దు అనే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్. అందుకే సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేయడం […]