హంటర్ చేతికి రఘురామ కేసు ఎవరీ ఎస్పీ దామోదర్
నరసాపురం మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును సీఐడీ కేసులో చిత్రహింసలకు గురిచేసి హత్య చేయడానికి యత్నించారనే ఆరోపణలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంలో తాడేపల్లి ప్యాలెస్ బంటులుగా పేరొందిన కొందరు పోలీసు అధికారుల పాత్ర ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి.