చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్… టిడిపిలోకి వైసీపీ ఎంపీలు
రాజకీయం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు. ఆ విషయంలో ఆయనకు ఎటువంటి మొహమాటలు ఉండవు. పార్టీలను చేర్చడం, ఎంపీలు ఎమ్మెల్యేలను కొనడం… ఇందుకోసం ఎన్ని ఎత్తుగడలైనా వేస్తూ ఉంటారు. ఓటుకు నోటు కేసులో దారుణంగా ఇరుక్కుని పరువు పోగొట్టుకున్న తర్వాత అయినా ఆయన ఎంపీలు ఎమ్మెల్యేల కొనుగోలును ఆపేస్తారని కొందరు భావించారు. అలవాటైనా ప్రాణం ఊరుకుంటుందా? అడ్డంగా దొరికి పోవడం, మళ్లీ అవే పనులు చేయడం పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అని భావించే చంద్రబాబు తన బేరసారాలు […]