Surender Reddy: పాపం సురేందర్ రెడ్డి.. పవన్ కోసం ఎదురు చూపులు..!
రెండేళ్ల క్రితమే ఎనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. సురేందర్ రెడ్డి ఏజెంట్‌కు ముందే పవన్‌కల్యాణ్‌తో సినిమా కమిటయ్యాడు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత పవన్ డెసిషన్ మార్చుకుంటాడనుకున్నారు. కానీ, పవన్.. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో నటించడానికి ముందుకొచ్చాడు.