Rameshwaram Cafe blast: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షలు
పేలుడు ఘటన దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో నిందితుడిని పట్టుకునే విషయంలో కీలక ప్రకటన చేసింది ఎన్ఐఏ. నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షల బహుమతి (రివార్డ్) ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది.