సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే మటాష్.. ఎటాక్ పీక్స్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ అసలే రాజమౌళి సినిమా అప్ డేట్స్ రావట్లేదనే బాదలో ఉంటే, వాళ్లని ఇప్పుడు రానా, తేజా సజ్జా మాటలు కెలికేశాయ్…నిజంగా టర్న్ కాస్త ఆడ్ గా ఉన్నా, సోషల్ మీడియాలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎటాక్ చూశాక , అదే మాట యాప్ట్ అనిపిస్తుంది.