ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ఏదంటే.. అది నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ‘రామాయణం’. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.