Home » Tag » rashmi
జబర్దస్త్ ఫేం యాంకర్ రష్మికి ఆపరేషన్ జరిగింది. హాస్పిటల్‌లో ఆపరేషన్ గౌన్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది రష్మి. తాను జనవరి నుంచి ఓ సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పింది.
గతేడాది ఫిబ్రవరిలో అంబర్ పేటకు చెందిన ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించిన సంగతి మరిచిపోకముందే.. మరో ఘటన వెలుగు చూసింది.
లేటెస్ట్‌గా ఈ చిన్నది ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్‌కు యాంకర్‌గా వచ్చేసింది. అయితే ఈ షో కోసం బ్యూటీ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. బుల్లితెర అభిమానుల మనసు దోచుకుంటున్న జబర్దస్త్ షో కి కొత్త యాంకర్‌గా సిరి వచ్చేసింది.