Home » Tag » Rate
మార్కెట్‌లో బంగారం ధర కంట్రోల్ లేకుండా పరుగులు పెడుతోంది. నిన్న కాస్త తగ్గినట్టే కనిపించినా ఇవాళ మరోసారి భారీగా ధర పెరిగి గోల్డ్ లవర్స్‌కు నిద్ర లేకుండా చేస్తోంది.