dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Ravanasura

#Ravanasura

In recent times it takes years for a star hero to make a film

Maharaja Ravi Teja : 56 ఏళ్ళ వయసులో రవితేజా రిస్క్…?

July 31, 2024 | 12:26 PM

ఈ మధ్య కాలంలో ఒక స్టార్ హీరో (Star Hero) సినిమా చేయాలంటే ఏళ్ళకు ఏళ్ళు పడుతుంది. చిన్న హీరోలు కూడా తమ సినిమాల మీద ఎంతో ఫోకస్ పెట్టి ఏళ్ళకు ఏళ్ళు సాగదీస్తున్నారు.

Bhola shankar like remake movies failed this year at box office

BHOLA SHANKAR: రీ’మేకులు’.. 2023లో కలిసిరాని రీమేకులు..!

December 22, 2023 | 05:04 PM

ఈ ఇయర్ సీనియర్ స్టార్స్ నుంచి యువ హీరోల వరకు అందరు రీమేక్‌లు చేశారు. కానీ అందులో చాలావరకు ప్రేక్షకుల్ని అలరించలేదు. ముఖ్యంగా ఓటీటీల్లో ఆల్ రెడీ చూసి ఉండటంతో.. వాటి దిక్కు కన్నెత్తి చూడలేదు.

Vijay devarakondas words during khushis success meet became a controversy

Vijay Devarakonda: దేవరకొండ ఏం మాట్లాడినా..రివర్స్ అయిపోతుంది

September 7, 2023 | 09:05 AM

విజయ్ దేవరకొండ చేసే ప్రతి మాట కాంట్ర వర్సీ అవుతోంది. తాజాగా అభిమానులకు డబ్బులు ఇస్తా అనడంతో ఈ రచ్చ మరింత ముదిరింది.

Prabhas starrer movie adipurush has become a carafe address for controversies even though it released and got hit talk the controversies are not going away

Adipurush: ఆదిపురుష్ ని వదలని వివాదాలు… హిట్ టాక్ వచ్చినా వివాదాలు ఆగవా..?

June 16, 2023 | 03:30 PM

ఆదిపురుష్ కి హిట్ టాక్ వచ్చింది. ఎంతో మంది భారతీయుల ఎమోషన్స్ తో లింకైన మూవీ అవటం, రాముడిగా ప్రభాస్ కనిపించటం, పాటలు తూటాల్లా దూసుకెళ్లటం ఇలా ఎన్నో కారణాలతో ఆదిపురుష్ తో ఎమోషనల్ ఎటాచ్ మెంట్ చాలా మందిలో పెరిగింది. అలాంటి ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నా వివాదాలు ఆగట్లేదు.

Chittibabu comment about adipurush

Adipurush Talk: బొమ్మల సినిమాలా ఉంది.. రామాయణాన్ని మార్చేశారు..

June 16, 2023 | 03:21 PM

ప్రముఖ సినిమా నిర్మాత, ఫిల్మ్ క్రిటిక్ చిట్టిబాబు ఆదిపురుష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Prabhas krithi sanan as rama and sita role in adipurush movie unit release latest photos of adipurush

Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ సినిమా తాజా ఫోటోలు..

June 16, 2023 | 03:00 PM

ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతాదేవిగా తెరకెక్కిన ఆదిపురుష్ థియేటర్లలో విడుదలైంది. సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ కొన్ని తాజా ఫోటోలను విడుదల చేశారు.

Adipurush movie public talk about hero prabhas

Adipurush: కార్టూన్ సినిమాలా ఉంది.. ప్రభాస్ ని రాముడిగా చూడలేకపోయాం.

June 16, 2023 | 02:43 PM

ఆశించినంతగా లేని ఆదిపురుష్

Directed by om raut prabhas kritisanans film aadipurush has recently released in theatres its effect is not so visible in tamil nadu and kerala

Adipurush: కాలర్ ఎగరేసేలా చేసిన ఆదిపురుష్.. కాని అక్కడ మాత్రం డిసప్పాయింట్..?

June 16, 2023 | 02:06 PM

ప్రపంచ వ్యాప్తంగా 7 వేల థియేటర్స్ లో రిలీజైంది ఆదిపురుష్. రిలీజ్ కిముందే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 250 కోట్లు, నార్త్ లో థియేట్రికల్ రైట్స్ రూపంలో 350 కోట్లు రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ థియేటర్స్ లో హనుమంతుడికోసం థియేటర్స్ లో ఖాలీగా వేయిట్ చేసే కుర్చీ, థియేటర్స్ లో సందడి చేసిన వానరం.. ఇలా నెట్ లో ఎక్కడ చూసినా ఆదిపురుష్ హంగామానే.

Hero yesh ravanasura charector in bollywood ramayana movie

Hero Yesh: రావణుడిగా రాఖీ భాయ్ !?

June 9, 2023 | 12:15 PM

కేజీఎఫ్‌ సినిమాతో బాక్సాఫీస్‌ బద్దలు కొట్టిన హీరో యష్‌. ఒకే ఒక్క సినిమా యష్‌ను పాన్‌ ఇండియా స్టార్‌ను చేసింది. యష్‌ మాస్‌ కటౌట్‌కు ఇండియా దాసోహం ఐపోయింది. కేజీఎఫ్‌లో ఎలివేషన్‌ సీన్స్‌కు థియేటర్స్‌లో సీట్లు పగిలిపోయాయి.

Mega akash marriage with politician

Mega Akash: ఆ రాజకీయ నేత కుమారుడితో మేఘా ఆకాశ్‌ పెళ్లి..?

June 8, 2023 | 04:26 PM

సినీ స్టార్స్‌ పొలిటీషియన్స్‌ని.. పొలిటీషియన్స్‌ సినీ స్టార్స్‌ని పెళ్లి చేసుకోవడం ఇప్పుడు కామన్‌గా మారిపోయింది. అప్పట్లో జెనీలియా, నవనీత్‌ కౌర్‌ రీసెంట్‌గా పరిణితీ చోప్రా రాజకీయ నేతలు, వాళ్ల కుటుంబ సభ్యులను పెళ్లాడారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam